Translation of WordPress.com: Telugu glossary

Validators: balu, రవి చంద్ర, and వీవెన్. More information.

1
Filter ↓ Sort ↓ All (21,671)  Untranslated (13,636)
Prio Original string Translation
This is an example of a page. Unlike posts, which are displayed on your blog’s front page in the order they’re published, pages are better suited for more timeless content that you want to be easily accessible, like your About or Contact information. Click the Edit link to make changes to this page or <a title="Direct link to Add New Page in your Dashboard" href="%s">add another page</a>. ఇది పేజీకి ఒక ఉదాహరణ. మీ బ్లాగు మొదటి పేజీలో మీరు ప్రచురించిన క్రమంలో కనిపించే టపాల్లాగా కాకుండా, మీ గురించీ లేక మీ సంప్రదింపుల సమాచారం వంటి తరచూ మారని విషయాలకి పేజీలు నప్పుతాయి. ఈ పేజీని మార్చడానికి సవరించు లంకెను నొక్కండి లేదా <a title="కొత్త పేజీలను చేర్చడానికి మీ డాష్‌బోర్డులో నేరు లంకె" href="%s">మరో పేజీని చేర్చండి</a>. Details

This is an example of a page. Unlike posts, which are displayed on your blog’s front page in the order they’re published, pages are better suited for more timeless content that you want to be easily accessible, like your About or Contact information. Click the Edit link to make changes to this page or <a title="Direct link to Add New Page in your Dashboard" href="%s">add another page</a>.

ఇది పేజీకి ఒక ఉదాహరణ. మీ బ్లాగు మొదటి పేజీలో మీరు ప్రచురించిన క్రమంలో కనిపించే టపాల్లాగా కాకుండా, మీ గురించీ లేక మీ సంప్రదింపుల సమాచారం వంటి తరచూ మారని విషయాలకి పేజీలు నప్పుతాయి. ఈ పేజీని మార్చడానికి సవరించు లంకెను నొక్కండి లేదా <a title="కొత్త పేజీలను చేర్చడానికి మీ డాష్‌బోర్డులో నేరు లంకె" href="%s">మరో పేజీని చేర్చండి</a>.

You have to log in to edit this translation.

or Cancel

Meta

Status:
current
Date added:
2015-12-30 12:55:30 GMT
Translated by:
వీవెన్ (veeven)
Priority of the original:
high
More links:
Loading…
Loading…
Loading…
Loading…
1
Legend:
Current
Waiting
Fuzzy
Old
With Warnings

Export as